హైదరాబాద్ లో నిర్మాణ వ్యర్థాలు కొండంత.. అవగాహన అంతంతే.. GHMC జరిమానాలు వేస్తున్నా .. జనాల తీరు మారడంలేదు

హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశంలో నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ఒక పెద్ద సవాలుగా మారింది. నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ చేయడంలో గ్రేటర్హైదరాబాద్మున్సిపల్కార్పొరేషన్దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది.