'హిందూ గుడిలోకి పాస్టర్లు రావడం తప్పేమీ కాదు': కేరళ హైకోర్టు సంచలన తీర్పు

చట్టం అంటే మనుషులను విడదీయడం కాదు.. మనసులను కలపడం అని కేరళ హైకోర్టు మరోసారి నిరూపించింది. హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశంపై చెలరేగిన వివాదానికి చరమగీతం పాడుతూ.. రాజ్యాంగ విలువలను న్యాయస్థానం ఎత్తిచూపింది. అతిథి దేవోభవ అనే ఉపనిషత్ సూక్తిని ప్రస్తావిస్తూ.. ఆలయానికి అతిథులుగా వచ్చిన వారిని తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. అంతేకాకుండా చట్టానికి, నిబంధనలకు మధ్య ఉన్న వైరుధ్యాలను ఎండగడుతూ ప్రభుత్వంపైనే కీలక బాధ్యతను పెట్టింది. మరి మత సామరస్యంపై హైకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.