హాదీ హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. హంతకుడి సెల్ఫీ వీడియో
బంగ్లాదేశ్ విద్యార్థి నేత హాదీ హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న ఫైసల్ కరీం మసూద్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తాను ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నానని హాదీ హత్యతో తనకు ఎలాంటతి సంబంధం లేదని...