ఐపీఎల్‌లో సొంతగడ్డపై వరుస విజయాలతో ఊపు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేసింది. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.