హోర్ముజ్‌ నుంచి ఒక్కరోజే 1.90కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా

అమెరికా-ఇరాన్‌ల మధ్య కుదిరిన దౌత్యపర ఒప్పందం సత్ఫలితాలు ఇస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. దీని ద్వారా రెండు విజయాలు సాధించినట్టు పేర్కొన్నారు.