10 మంది మత్స్యకారులు సురక్షితం

సముద్రంలో వేటకు వెళ్లి ఇంజిన్‌ వైఫల్యం, ప్రతికూల వాతావరణంతో చిక్కుకుపోయిన విశాఖ జిల్లాకు చెందిన 10 మంది మత్స్యకారులను శ్రీకాకుళం జిల్లా పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.