10 మంది హౌసింగ్ ఏఈల సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తనిఖీ లేకుండానే ఇందిరమ్మ ఇండ్లకు ఆమోదం

ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేయకుండా అప్రూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన 10 మంది హౌసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏఈలపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఒక్కో ఏఈ ఒకటి లేదా రెండు మండలాల్లో 500 ఇండ్లను పరిశీలించి రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా నిర్మాణాలు చేస్తున్నారా ? లేదా ? అనేది పరిశీలించి అప్రూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి. వీరు అప