11 మంది చిన్నారుల ప్రాణాలు తీసిన దగ్గుమందు.. డాక్టర్ అరెస్ట్.. చెన్నై కంపెనీపై కేసు నమోదు..

మధ్యప్రదేశ్‌లో దగ్గుమందుతో దాదాపు 11 మంది చిన్నారులు చనిపోయారు. ఈ ఘటనపై కొద్ది రోజులుగా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ దగ్గు మందును చిన్నారులకు సూచించిన డాక్టర్‌ను అరెస్ట్ చేశారు మధ్యప్రదేశ్ పోలీసులు. అంతేకాకుండా ఆ దగ్గు సిరప్‌ను తయారు చేసిన తమిళనాడులోని శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ యూనిట్‌పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ మందు ప్రమాదకరమని, పిల్లలకు ఇవ్వొద్దని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.