12 ఓవర్లకి 12 పాయింట్లు కట్.. ఇంగ్లాండ్‌కు గట్టి షాక్ ఇచ్చిన ఐసీసీ

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టుకు ఒకేసారి రెండు షాక్స్ తగిలాయి. ఒకవైపు రెండో టెస్టులో కివీస్ చేతిలో 253 రన్స్ తేడాతో ఘోర పరాజయం చవిచూడగా, మరోవైపు స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ (ICC) ఆ జట్టుకు భారీ పెనాల్టీ విధించింది.