రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలలో ఇంటిగ్రెటెడ్ వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్ల నిర్మాణానికి రూ. 22.93 కోట్లు విడుదల చేస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి టి.కె. శ్రీదేవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భూపాలపల్లికి రూ.3.35 కోట్లు, నారాయణపేట, కోస్గి, మక్తల్‌కు కలిపి రూ.3.93 కోట్లు,