14 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌పై టీ20 మ్యాచ్‌లో శ్రీలంక విక్టరీ

బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన శ్రీలంక.. 14 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌పై టీ20 మ్యాచ్‌లో విజయం సాధించింది. డాసున్ షనక (34), వానిందు హసరంగ (4/35) సత్తా చాటడంతో.. ఆదివారం రాత్రి ముగిసిన మూడో టీ20లో శ్రీలంక 14 రన్స్ తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది.