15 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం ; డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు

మూడు నెలల్లో 15 లక్షల టన్నుల బొగ్గును వెలికి తీయాలని డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు ఆదేశించారు. శనివారం ఆయన ఏరియా జీఎంతో కలిసి ఇందారం ఓపెన్ కాస్టును సందర్శించారు.