15వేల మందిని చంపాలనుకున్నా.. ముంబై మొహర్రం ఫాయిజన్ క్యాప్సూల్స్ నిందితుడు
మొహర్రం సందర్బంగా విషపు క్యాప్సూల్స్ పంపిణీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొహర్రం ఊరేగింపులోపాల్గొన్న వారిని సామూహిక హత్యకు ప్లాన్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.