19న రాష్ట్రస్థాయి బ్రాహ్మణ సమావేశం

రాష్ట్రంలోని సుమారు 25 వేల మంది బ్రాహ్మణులతో జులై 19వ తేదీన రాష్ట్రస్థాయి బ్రాహ్మణ సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ భమిడిపల్లి వెంకటరమణమూర్తి తెలిపారు.