19వేల పోస్టులుంటే.. 5 వేలకే నోటిఫికేషనా?..డీజీపీ ఆఫీసు ముట్టడికి నిరుద్యోగ జేఏసీ యత్నం

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల కానిస్టేబుల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ నాయకులు సోమవారం లక్డీకాపూల్లోని రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు.