19 నుంచి సర్పంచ్లకు ట్రైనింగ్ : పంచాయతీరాజ్ శాఖ

గ్రామపాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సమగ్ర శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ ట్రైనింగ్ షెడ్యూల్ను ఖరారు చేసింది.