తిరుమలలో లగేజీ తరహాలో చెప్పుల కౌంటర్లు : టీటీడీ

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు చెప్పులను వదిలేందుకు ప్రత్యేక కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది.