"1947లో మీరంతా ఎక్కడ ఉన్నారు?": RSS చరిత్రపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్లు

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల హిందుత్వ ఎజెండాను టార్గెట్ చేస్తూ.. స్వాతంత్ర్య పోరాటంలో సంఘ్ పాత్ర శూన్యమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ జైలుకు వెళ్లింది ముస్లింలు చేపట్టిన ఖిలాఫత్ ఉద్యమం కోసం తప్ప.. ఆజాదీ కోసం కాదని తెలిపారు. మరోవైపు బంగ్లాదేశీ చొరబాటుదారులు అంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ.. సరిహద్దులో కంచె వేయడం చేతకాని వారు మమ్మల్ని బంగ్లాదేశీయులు అంటారా? అని నిలదీశారు.