2–0తో ఓటమి.. ఫ్రాన్స్‌లో అభిమానుల ఆగ్రహం.. వరల్డ్ కప్ సెమీస్ తర్వాత హై టెన్షన్

Spain vs France Chaos: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) సెమీఫైనల్‌లో ఫ్రాన్స్ జట్టు ఊహించని పరాజయం పాలవడంతో ఆ దేశ ఫుట్‌బాల్ అభిమానుల్లో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. డల్లాస్ వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోరులో స్పెయిన్ 2–0 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్ళింది.