2026లో వెండిపై ఇన్వెస్ట్ చేయాలా లేక బంగారానికి షిఫ్ట్ అవ్వటం బెటరా..? నిపుణుల మాట ఇదే..

2025 నుంచి వస్తూ వస్తూ ఇన్వెస్టర్లు చాలా విషయాలపై అవగాహనతో పాటు పెట్టుబడులపై కొన్ని అనుమానాలనూ తమతో పాటు వెంట తెచ్చుకున్నారు. వీటిలో ప్రధానమైనది బంగారం, వెండిలో దేనిలో ఇన్వెస్ట్ చేయటం బెటర్. దేనికి కొత్త ఏడాదిలో బూమ్ ఉంటుంది అన్నదే. దీనిపై చాలా మంది కొత్త ఇన్వెస్టర్లు కూడా అయోమయంతో మల్లగుల్లాలు పడుతున్నారు.