2028 జూన్‌‌ నాటికి ఎస్‌‌ఎల్‌‌బీసీ పూర్తి..అది ఇంజినీరింగ్ నిర్మాణం కాదు.. దక్షిణ తెలంగాణ ఆకాంక్ష: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

దక్షిణ తెలంగాణ రైతుల దశాబ్దాల కల అయిన ఎస్‌‌ఎల్‌‌బీసీ ప్రాజెక్టును జూన్–2028 నాటికి తప్పకుండా పూర్తి చేస్తామని ఇరిగేషన్  శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.