22 ఏళ్లకే బీపీ 300.. నరాలు చిట్లి చనిపోయాడు.. కారణం సెల్ ఫోన్లో ఆ గేమ్ ఆడటం వల్లే..!

కైఫ్ రెండు చెవుల్లో హెడ్ఫోన్లు పెట్టుకుని గేమ్ ఆడుతుండగా ఇంట్లో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామని.. కండిషన్ సీరియస్‌గా ఉండటంతో అక్కడి నుంచి ఢిల్లీలోని హోప్ నర్సింగ్ హోమ్‌కు తరలించామని చెప్పారు.