2,325 ఎస్జీటీ పోస్టులు రద్దు!.. వాటి స్థానంలో 2,064 కొత్త పోస్టుల క్రియేషన్‌ : స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు

సర్కారు బడుల్లో సాంక్షన్‌ ఎస్జీటీ పోస్టుల రద్దుకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కొత్త పోస్టుల మంజూరు కోసం.. పాత సాంక్షన్ పోస్టులను సరెండర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.