27న జిల్లాకు ఉపరాష్ట్రపతి రాక

Vice President visit ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను ఈ నెల 27న జిల్లాకు రానున్నారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి.. గార మండలం శ్రీకూర్మంలో కూర్మనాథుడ్ని దర్శించుకోనున్నారు.