29న అసెంబ్లీ సమావేశాలు షురూ : గవర్నర్

రాష్ట్ర అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈ నెల 29న ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బుధవారం గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ నోటిఫికేషన్‌ జారీ చేశారు.