3 నెలల్లో మరో 275 ఈవీ బస్సులు!

హైదరాబాద్​లో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరో 3 నెలల్లో 275 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే సిటీలో 265 ఈవీ బస్సులు తిరుగుతున్నాయి.