3 నెలల శిశువుకు కంటిచూపు.. ఎల్వీ ప్రసాద్ డాక్టర్ల ఘనత

పుట్టుకతో రెండు కళ్లు కనిపించని పసివాడికి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ డాక్టర్లు వెలుగులు పంచారు. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన మూడు నెలల బాలుడు ఇమాద్ ‘పీటర్స్ అనోమలీ’ అనే అరుదైన కంటి సమస్యతో బాధపడుతున్నాడు. ఈ సమస్య కారణంగా కనుపాపలు పూర్తిగా తెల్లగా ఉండి, చూపు లేకుండా పోయింది.