30 వేల అడుగుల ఎత్తులో విమానం.. పైలట్‌కు గుండెపోటు..

స్పెయిన్‌లోని టెనెరిఫ్ నుంచి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌కు వెళ్తున్న జెట్ 2 విమానంలో తీవ్ర కలకలం రేగింది. సుమారు 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రధాన పైలట్‌కు గుండెపోటు వచ్చింది.