40 సెకన్లలో టెకీ జీవితం తల్లకిందులు.. రూ. 1 కోటి జీతం కానీ.. అమెరికా వీసా ఇవ్వలేదు!

అమెరికా అంటేనే కలలు, పెద్ద ఉద్యోగాలు, డాలర్లు కూడబెట్టుకోవడం ఇదే అనుకుంటాం. కానీ, కోటి జీతం ఉన్న ఒక సీనియర్ టెక్ నిపుణుడికి అమెరికా వీసా ఇంటర్వ్యూలో ఏం జరిగిందో తెలుసా? కేవలం 60 సెకన్లలో, మూడు ప్రశ్నలతోనే ఆయన దరఖాస్తు తిరస్కరణకు గురైంది. అసలు కారణం ఏమై ఉంటుంది? ఈ సంఘటన అమెరికా వీసా నిబంధనల కఠినత్వాన్ని తెలియజేస్తుంది. ట్రంఫ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.