5 నిమిషాల వీడియో కాల్.. 9 రోజుల పెళ్లి బంధం.. రూ. 36 లక్షలు పోగొట్టుకుని విడాకుల కోసం కోర్టుకెక్కిన చైనా వరుడు!

అతడికి 32 ఏళ్ల వయసు. ఓవైపు తల్లిదండ్రులు ఇంకా పెళ్లి చేసుకోవా.. ఇంకెప్పుడు ఇంకెప్పుడు అంటూ నిరంతరం వేధించారు. దీంతో ఓ మ్యారేజీ బ్యూరోకు వెళ్లిన సదరు వ్యక్తి డబ్బులు చెల్లించి మరీ ఓ అమ్మాయిని చూశాడు. అది కూడా వీడియో కాల్‌లోనే. కేవలం ఐదే ఐదు నిమిషాలు ఆమెతో మాట్లాడి పెళ్లికి సిద్ధమయ్యాడు. మూడ్రోజుల్లోనే పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇందుకోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.36.95 లక్షలు ఖర్చు చేశాడు. కట్ చేస్తే.. పెళ్లయిన తొమ్మిది రోజులకే భార్య అసలు బాగోతం బయటపడగా.. లబోదిబోమంటూ విడాకులు కావాలని కోరుతూ కోర్టుకెళ్లాడు.