5 లక్షల మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ల లక్ష్యం కోసం ప్రణాళిక సిద్ధం చేయండి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ఈ ఏడాది 5 లక్షల మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గతేడాది ఒక లక్ష మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ల లక్ష్యాన్ని సాధించినందుకు ప్రాజెక్ట్ డైరెక్టర్లను మంత్రి అభినందించారు.