60 కి.మీ ఛేజింగ్.. 2 గంటల హైడ్రామా.. హిట్ అండ్ రన్ కేసులో.. పోలీసులకు చుక్కులు చూపించిన ట్రక్కు డ్రైవర్
60 కి.మీ చేజింగ్.. 2 గంటల హైడ్రామా.. హిట్ అండ్ రన్ కేసులో ట్రక్కుతో బీభత్సం..దాదాదపు రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు ఓ డ్రైవర్. 60 కిలోమీటర్ల పోలీసులను ఉరికించాడు.