800 మంది పోలీస్‌ సిబ్బందితో పటిష్ట భద్రత

సిరిసిల్ల, వేములవాడ మున్సి పల్‌ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకో కుండా 800 మంది పోలీస్‌ సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామ ని ఎస్పీ మహేష్‌ బి గితే తెలిపారు.