Abhishek Sharma: పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర.. టీ20 బ్యాటర్లలో అత్యధిక పాయింట్లతో అభిషేక్ శర్మ వరల్డ్‌‌ రికార్డు

టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్‌‌ శర్మ ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ ర్యాంకింగ్స్‌‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం (అక్టోబర్ 1) విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌‌లో అభిషేక్ 931 రేటింగ్ పాయింట్లు సాధించి, ఐసీసీ చరిత్రలోనే అత్యధిక పాయింట్లు అందుకున్న బ్యాటర్‌‌గా వరల్డ్‌‌ రికార్డు నెలకొల్పాడు.