Allu Arjun : కావేరి బారువా ఆరోపణల్లో నిజం లేదు.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమైన ఐకాన్ స్టార్ టీమ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ఒక ప్రముఖ బ్రాండ్ స్ట్రాటజీ విభాగంలో పనిచేసినట్లు చెప్పుకుంటున్న కావేరి బారువా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఓ పాడ్ కాస్ట్ లో ఆమె మాట్లాడుతూ.. అల్లు అర్జున్ తో పనిచేయాలంటే కఠినమైన రూల్స్ ఉంటాయంటూ కామెంట్స్ చేసింది.