Allu Arjun: మానవత్వం చాటుకున్న ఐకాన్ స్టార్.. చిన్నారి ఫ్యాన్‌కు అల్లు అర్జున్ వీడియో కాల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. లుకేమియాతో పోరాడుతున్న తన చిన్నారి అభిమాని శ్రద్ధ కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా నెరవేర్చారు. వీడియో కాల్‌లో ఆ చిన్నారితో ఆప్యాయంగా మాట్లాడిన బన్నీ.. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అనే డైలాగ్‌ను శ్రద్ధతో చెప్పించి పాప ముఖంలో చిరునవ్వు