Anam Ramanarayana Reddy: వైసీపీ చేసిన పాపాలను మోయాల్సి వస్తుంది.. మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు

సనాతన ధర్మం పాటిస్తూ.. ఆలయాలను అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పూర్తి శాస్త్రోక్తంగా దేవాలయాల్లో భగవంతునికి పూజా కైంకర్యాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.