Andhra: ఆయ్.. చీరమేను సీజన్ వచ్చిందండి.. ధర తెలిస్తే బుర్రపాడే

చీరలు, దోమతెరల్లాంటి వలలకు మాత్రమే చీరమేను చేప చిక్కుతుంది.పులస మాదిరిగానే చీరమేను కూడా సీజనల్ ఫిష్.గోదావరి రాజులు ఈ చేపను ఇష్టంగా తింటారు. విదేశాలకు సైతం చీరమేను ఎగుమతి అవుతుంది. అయితే ధర మాత్రం కాస్త ఎక్కువేనండోయ్ ...