విశాఖలో నవవధువు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పెళ్లైన కేవలం 40 రోజులకే కృష్ణవేణి ఇంట్లో విగతజీవిగా కనిపించింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ..