Andhra: పశువులకు గడ్డి కోస్తుండగా.. ఏం కనిపించాయో తెలుసా..?

నీటి కోడి గుడ్లు అరుదుగా కనిపిస్తాయి. ఇటీవల, వ్యవసాయ భూమిలో గేదెలకు గడ్డి కోస్తుండగా, అనుకోకుండా నీటి కోడి గుడ్లు ఓ రైతుకు కనిపించాయి. సాధారణంగా నీటి చెమ్మ ఉన్న ప్రాంతాల్లో, తుప్పల్లో ఇవి నివాసం ఉంటాయి. ఈ గుడ్లు లేత తెలుపు రంగులో బిస్కెట్ లేదా కాఫీ రంగు మచ్చలతో ఉంటాయి.

తెలంగాణ స్టార్...