ఒంగోలు నగరంలో శనివారం రాత్రి జరిగిన ఒక భారీ చోరీ తీవ్ర కలకలం రేపింది. నగరంలోని మంగమూరు రోడ్డు ఆశ్రమం సమీపంలో ఉన్న ఒక ప్రముఖ బంగారు వ్యాపారి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దొంగలు, సుమారు రూ. 1.5 కోట్ల విలువైన భారీ సొత్తును దోచుకెళ్లారు. బాధితులు విహారయాత్రకు వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.