Andhra Pradesh: ఏపీలో కొత్త ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి తీపికబురు.. వచ్చే నెలలోనే ముహూర్తం.. రెడీగా...

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ ఉగాది గిఫ్ట్ అందించేందుకు రెడీ అవుతోంది. ఉగాది రోజున పేదలకు ఇళ్లను పంపిణీ చేయనుందని తెలుస్తోంది. టిడ్కో ఇళ్ల కోసం లబ్దిదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి కల నెరవేరనుంది. ఉగాది నాటికి పంపిణీ చేయనుంది.

ఇండియా గ్రాండ్ మాస్టర్,...