Andhra Pradesh: ఏపీలో బీభత్సం సృష్టించిన గాలిదుమారం.. కుప్పకూలిన 120 ఏళ్ల దేవతా వృక్షాలు..

ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన ఏపీని వణికించింది. ఈ గాలివాన బీభత్సానికి గిద్దలూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానంలో ఊహించని ఘటన జరిగింది. సాక్షాత్తూ శివపార్వతుల స్వరూపంగా భావిస్తూ.. గత 120 సంవత్సరాలుగా భక్తుల చేత నిత్య పూజలందుకుంటున్న పవిత్ర దేవతా వృక్షాలు ఈదురు గాలుల ధాటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి.