Andhra Pradesh: ఏపీలో బర్డ్ ఫ్లూ.. 24 వేల కోళ్లు మృతి.. అన్నమయ్య జిల్లాలో అధికారుల అలర్ట్..

అన్నమయ్య జిల్లా వాసులను బర్డ్ ఫ్లూ భయం వణికిస్తోంది. సదుం మండలంలో అసాధారణ రీతిలో కోళ్లు మృత్యువాత పడటం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది. దాదాపు 24 వేల కోళ్లు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా యంత్రాంగం ఉలిక్కిపడింది. అసలు ఈ వైరస్ ఎలా వ్యాపించింది? అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి? అనేది తెలుసుకుందాం..