Andhra Pradesh: వైద్యులు నిస్వార్థంతో సమాజానికి అండగా నిలబడాలి: డిప్యూటీ సీఎం పవన్
వైద్యులు బిజీగా ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక రోజైనా గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు, అవగాహన శిబిరాలు నిర్వహించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు.