AP Bhavan: ఏపీ భవన్‌లో సంక్రాంతి సందడి

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సంక్రాంతి సందడి నెలకొంది. ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ బుధవారం తెల్లవారుజామున భోగి మంటలను వెలిగించి సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు.