AP SSC Exams 2026 : ఏపీ 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్.. ఉపాధ్యాయ సమాఖ్య డిమాండ్లు ఇవి!

AP SSC Exams 2026 : ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ ఏప్రిల్ 6వ తేదీన ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య(ఏపీటీఎఫ్) పలు డిమాండ్స్ చేస్తోంది.