AP Telangana Weather : తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తన ప్రభావం - ఈ జిల్లాకు భారీ వర్ష సూచన..!
AP Telangana Heavy Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.