Avakai Festival: అమరావతిలో ఆవకాయ్ ఉత్సవాలు.. 3 రోజుల పాటు.. ఎంట్రీ ఫ్రీ, ఏమేం ఉంటాయంటే?

ఏపీ పర్యాటక శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిని కళా రాజధానిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అమరావతిలో ఆవకాయ్ ఉత్సవాలు నిర్వహించనుంది. జనవరి 8 నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో ఆవకాయ్ ఉత్సవాలు జరగనున్నాయి. పున్నమి ఘాట్, భవానీ ద్వీపంలో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.