Aviva Baig Profile: ప్రియాంక గాంధీ కోడలిగా అవివా బేగ్.. అసలెవరీ అవివా బేగ్?

గాంధీ కుటుంబంలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రియాంక గాంధీ-రాబర్ట్ వాద్రాల కుమారుడు రెహాన్ వాద్రా, తన ప్రియురాలు అవివా బేగ్‌‌ను త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. అయితే, అసలెవరీ అవివా బేగ్? ప్రియాంక గాంధీ కాబోయే కోడలి ప్రొఫైల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..